జిల్లా వార్తలు
8 నెలలైనా అందని రుణాలు
హైదరాబాద్: బీసీ కార్పొరేషన్, బీసీ కులాల సహకార సమాఖ్యలకు భారీస్థాయిలో నిధులు కేటాయించినట్లు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయటంలేదని బీసీ సంక్షేమసంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదివారం అన్నారు. బీసీ కార్పోరేషన్‌తోపాటు రజక, నానయిబ్రహ్మణ, వడ్డేర, ఉప్పర,…
