Tuesday, 3 November 2026

8 నెలలైనా అందని రుణాలు

హైదరాబాద్‌: బీసీ కార్పొరేషన్‌, బీసీ కులాల సహకార  సమాఖ్యలకు భారీస్థాయిలో నిధులు కేటాయించినట్లు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయటంలేదని బీసీ సంక్షేమసంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ఆదివారం అన్నారు. బీసీ కార్పోరేషన్‌తోపాటు రజక, నానయిబ్రహ్మణ, వడ్డేర, ఉప్పర, వాల్మీకి, కృష్ణంజలి, తదితర కులాలకు సహకార ఆర్థిక సమాఖ్యలనుంచి ఒక్కరీకి కూడా రుణం ఇవ్వలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *