Monday, 23 November 2026

850 కోట్ల పైగా ఖర్చుతో నిర్మించిన విలేజ్‌లో 2818 టౌన్‌ హౌసెస్‌

స్పొర్ట్స్

గేమ్స్‌ విలేజ్‌లోకి అడుగు పెట్టిన బింద్రా

లండన్‌ : ప్రతిష్టాత్మకమైన లండన్‌ ఒలంపిక్స్‌ కోసం నిర్మించిన గేమ్స్‌ విలేజ్‌లో భారత క్రీడకారుల బృందం అడుగు పెట్టింది. బీజింగ్‌ ఒలంపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అభినవ్‌ బింద్రా ఈ విలజ్‌లో అడుగు పెట్టిన మొదటి భారత క్రీడకారుడు అయ్యాడు.…