జాతీయం
9 సిలిండర్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : వీరప్పమొయిలీ
న్యూఢిల్లీ: సిలిండర్ల పరిమితి 6 నుంచి 9కి పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. గుజరాత్ ఎన్నికల…
