Tuesday, 3 November 2026

దేశంలో ప్రతి 9 నిమిషాలకు ఒక వివాహతుడి ఆత్మహత్య : భర్తల ప్రాణాలు తీస్తున్న ‘498ఎ’

వార్తలు

దేశంలో ప్రతి 9 నిమిషాలకు ఒక వివాహతుడి ఆత్మహత్య : భర్తల ప్రాణాలు తీస్తున్న ‘498ఎ’

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ అన్నాడు వేమన మహాకవి, సంసారం కంటే సముద్రం ఈదడం సులువని కూడా చెప్పారు అనుభవజ్ఞులు . అందుకే పెళ్లంటే నూరేళ్ల మంట అంటూ…