Tuesday, 3 November 2026

93కు చేరిన బెలుచిస్తాన్‌ భూకంప మృతులు

అంతర్జాతీయం

93కు చేరిన బెలుచిస్తాన్‌ భూకంప మృతులు

ఇస్లామాబాద్‌ : నైరుతి పాకిస్తాన్‌ బెలుచిస్తాన్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి మృతి చెందిన వారి సంఖ్య 93కు చేరింది.200 మందికి పైగా గాయపడ్డారు.శిథిలాల…