వార్తలు
సీమాంధ్రలో సోనియా,రాహుల్ పర్యటన..
(జనంసాక్షి): త్వరలో సీమాంధ్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, యువనేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్రలో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు సోనియా, రాహుల్ పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు విశాఖ, గుంటూరు, అనంతపురంలో…

