వార్తలు
ఇక పెద్ద నోట్ల అవసరం లేదు: సీఎం చంద్రబాబు
దేశంలో అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేయడమే మార్గమని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం కడపలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీ…









