వార్తలు
శంషాబాద్ విమానాశ్రయంలో ఎర్రచందనం పొడి
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎర్రచందనం పొడిని కస్టమ్ అధికారులు గురువారం సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనికి రూ.రెండు లక్షల జరివామా వేసి వదిలివేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే……
