Tuesday, 3 November 2026

Pratyush Sinha committee

వార్తలు

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మహంతి స‌మావేశం

న్యూఢిల్లీ :  ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశం అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన, ఉద్యోగుల పంపిణీపై ఆయన చర్చిస్తున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ పలు…