అహ్మద్‌గూడలోని అటవీ ప్రాంతంలో హత్య

రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్‌గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.