ఉపాద్యాయలకు శిక్షణ తరగతులు

నల్గోండ: నకిరేకల్‌లో జరుగుతున్న ప్రాథమికోన్నత పాఠశాల శిక్షణలో బాగంగా పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వార ఆంగ్లపదజాలం వ్యాకరణం, సైన్స్‌లో గాలీ గతి ఎడారి జీవులు నీటి ప్రవాహం పై శిక్షణ ఇచ్చారు.