గట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : గేట్ ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా ఏంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. 9,84,855 మంది పరీక్షకు హాజరుకాగా 1,36,699 మంది ఉత్తీర్ణత సాధించారు. 13,88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మన రాష్ట్రం నుంచి 22,476 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.


