పెట్రోల్ ధరల పెంపుపై నేడు వామపక్షాల ఆందోళన..

హైదరాబాద్ : పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ నేడు వామపక్షాలు ఆందోళన నిర్వహించనున్నాయి.