Tuesday, 3 November 2026

ప్రోమోతిన్ సదస్సులతో సాంకేతికతను పెంపొందించుకోవచ్చు

 బి.వి.ఆర్ ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్
 నర్సాపూర్. సెప్టెంబర్,  22,   ( జనం సాక్షి )
 ప్రోమోతిన్ సదస్సులతో సాంకేతికతను పెంపొందించుకోవచ్చు అని నర్సాపూర్ బి.వి.ఆర్ ఐటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ అన్నారు.
 గురువారం నాడు కళాశాల ఆవరణలో అక్టోబర్ 12, 13 తేదీలలో జరగబోయే ప్రోమోతిన్  సదస్సు పోస్టర్ తో పాటు బ్రోచర్ ను  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో  ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నను న్నట్లు చెప్పారు.  ఇలాంటి సదస్సుల వలన కాలానుగుణంగా  సాంకేతిక విద్య పై మారుతున్న టువంటి నూతన అభివృద్ధి సవాళ్ళను పరస్పర అవగాహన పెంపొందించుకోవడానికి సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ జగన్, డాక్టర్ మురళీ కృష్ణ, ఏవో లు బాపిరాజు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 1  కళాశాల ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి ప్రసాద్
Attachments area