బిఆర్ఎస్ సీనియర్ శ్రీనివాస్ యాదవ్ కూతురు నూతన వధువు వరుణులు ఆశీర్వదించిన ఎమ్మెల్యే
భువనగిరి టౌన్ (జనం సాక్షి:)::—భువనగిరి జిల్లా కేంద్రంలో శ్రీ సాయి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో బసవపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాసాల శ్రీనివాస్ యాదవ్ గారి కూతురు వివాహానికి హాజరైన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు .ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్ బిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు దుర్గా పత్రి చంద్రమ్మ ట బిఆర్ఎస్ నాయకులు ఎనబోయిన సత్యనారాయణ ర్యఖల శ్రీనివాస్ పల్లెపాటి రవికుమార్ (కొండల్) రాసాల బాల మల్లేష్ యాదవ్ మచ్చ బిక్షపతి గౌడ్ దూసరి కృష్ణ గౌడ్ రాసాల నరసింహ యాదవ్ జిల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.