వివ్ ధిక్కరించిన తెదేపా ఎమ్మెల్యే
హైదరాబాద్ : తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు తెదేపా ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి ధిక్కరించి మద్దతు ప్రకటించారు. ఈ ఉదయం శాసనసభలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ అవిశ్వాస నోటీసుకు అనమతించి మద్దతు తెలిపే సభ్యుల సంఖ్య లెక్కింపు చేపట్టారు. భాజపా, సీపీఐ, వైకాపా సభ్యులుతోపాటు హరీశ్వర్‌రెడ్డి కూడా నోటీసుకు మద్దతు తెలిపారు.


