అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభం

 

 

 

 

దోమ సెప్టెంబర్ 3 (జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామ సర్పంచ్ గర్లపల్లి మల్లేష్ మూడో వార్డులో ఇల్ల నుండి వచ్చేటటువంటి నీరు కాలి స్థలములో నీరు నిల్వ ఉంటున్నాయి  ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా చూసుకుంటానని సర్పంచ్ గార్లపల్లి మల్లేష్ మరియు ఉప సర్పంచ్ బుగ్గయ్య అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభం చేశారు  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయ ఆంజనేయులు, సెక్రెటరీ హరీశ్వర్ రెడ్డి,  మార్కెట్ కమిటీ డైరెక్టర్  బహుజన సమాజ్ పార్టీ దోమ మండల  అధ్యక్షులు గార్లపల్లి మల్లన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దానిగల నరసింహులు  ఎర్ర అంజిలయ్య గార్లపల్లి నర్సింలు, గార్లపల్లి వెంకటయ్య పరంగళ్ల శ్రీనివాస్ శేషముల ఆనంద్ నర్సప్పల్లా అంజయ్య