Wednesday, 4 November 2026

అకాల వర్షాలపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలపై సమీక్షించేందుకు నేడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. తక్షణ సాయంతోపాటు పంట నష్టం అంచనా తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటలనను కూడా ఖరారు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *