అక్రమార్జన ద్యేయంగ పనిచేస్తున్న గ్రామ పంచాయతీ

-విధుల్లోంచచి తీసేస్తే బయటకొచ్చిన తతంగం
రామారెడ్డి    అక్టోబర్   18 ( జనంసాక్షీ )  :
అక్రమార్జన ద్యేయంగ పనిచేస్తున్న గ్రామ పంచాయతీ   విధుల్లోంచి తీసేస్తే బయటకొచ్చిన తతంగం వివరాలకై వెలితే రామారెడ్డి గ్రామ ప్రతినిధికీ విధుల్లో నుంచి తొలగించే యత్నాలు కొద్దీ రోజుల నుండి ఇద్దరి మద్య ముదురుతోంది. ఇదే అనకాశంగ ఒక విశయంలో గ్రామ సర్పంచ్- కారోబర్ కుమార్ ఇద్దరు ఒకే వర్గానికి చెందిన వారు ఇరువురికి మాటల యుద్ధం ఫోన్ లో సంబాషన జరిగింది. కోపోకృద్దులైన సర్పంచ్ ఆగమేగల పైన కారోబర్ను విధుల నుండి తొలగించారు. గ్రామంమంత అయోమయంలో ఉఃది. జిల్లా అధికారులను సంప్రదించిన కారోబర్ కుమార్ సర్పంచ్ చేసిన అవినీతి అక్రమాలపై సంబందీత పత్రాలతో ఫిర్యాదు చేశాడు. జిల్లా అధికారులు ఇట్టి విషయాన్ని పెడ చెవిన పెట్టేసారు. దింతో మంగళవారం కారోబర్ పత్రిక సమావేశం మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే నెలలో రోజుల వారిగ దాదాపు రోజు నాలగువేల పైన ఖర్చులు చూపిస్తు ఉన్న ఎంబి రికార్డు లు , పారిశుద్ధ్యం , హరితహారం పైన కొన్ని లక్షలు చెక్కుల రూపంలో తీసుకున్నట్లు అధికాల సంతకాలు తో పాటు ప్రజాప్రతినిధుల సంతకాలు ఉండటం , గ్రామ ప్రజలకు అందరికీ ముందస్తుగా తెలిపారు.  కంమార్  అట్టి సంబదీత పత్రాలు , పత్రిక సమావేశంలో విడుదల చేశారు. కలేక్టర్ , గ్రామ పంచాయతీ జిల్లా అధికారులు సర్పంచ్ పై విచారణ జరిపించాలని పత్రిక సమావేశంలో వేడుకున్నారు.