అక్రమ అరెస్ట్ లను ఖండించిన సిపిఎం కోడేరు

జనం సాక్షి ఆగస్టు 24 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల సిపిఎం మండల కార్యదర్శి పీ నర్సింహ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో అర్హులైన పేదలు సిపిఎం ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకోవడానికి వెళుతుంటే లబ్ధిదారులతోపాటు సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేయడం ఆక్షేపనీయమని పోలీసుల చర్