*అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 22 : జనం సాక్షి
జగిత్యాల జిల్లామెట్పల్లి పట్టణ కేంద్రంలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్న డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ ఎల్ శ్రీనివాస్, ఎస్ఐ, సధాకర్,మల్లాపూర్ ఎస్ఐ,ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు