జోగులాంబ గద్వాల జిల్లా: మెడికల్ హెల్త్ అధికారి పై స్టేట్ కన్స్యూమర్ ఫోరమ్ ఛైర్మెన్ గట్టు తిమ్మప్ప సంచలన వాఖ్యాలు

జోగులాంబ గద్వాల జిల్లా: మెడికల్ హెల్త్ అధికారి పై స్టేట్ కన్స్యూమర్ ఫోరమ్ ఛైర్మెన్ గట్టు తిమ్మప్ప సంచలన వాఖ్యాలు

డీఎంహెచ్ఓ అవినీతిపై ఆధారాలతో మంత్రికి ఫిర్యాదు చేస్తా : గట్టు తిమ్మప్ప

నా కూతురు పోస్టింగ్ కోసం నా దగ్గర లక్షరూపాయలు లంచం తీసుకున్నాడు

రాష్ట్రస్థాయి చైర్మన్ గా ఉన్న నావద్దే లక్ష రూపాయలు లంచం తీసుకున్నాడు : గట్టు తిమ్మప్ప..