అక్రమ సంబంధమే కారణం

మునుగోడు ఆగస్టు12(జనంసాక్షి):
మండలంలోని సింగారం శివారులో ఈనెల 4వ తేదీన జరిగిన కాల్పుల ఘటన కేసును ఛేదించిన మునుగోడు పోలీసులు.స్థానిక ఎస్సై డి.సతీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు లింగస్వామి భార్య నిమ్మల సంధ్య సహా10 మంది నిందితుల అరెస్ట్ ప్రధాన నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతపల్లి బాలకృష్ణ కు,సంధ్యకు మధ్య వివాహేతర సంబంధం ఉండడంతో తమ అక్రమ సంబంధానికి అడ్డు రాకుండా ఉండేందుకు ప్రియుడితో కలిసి నిమ్మల లింగస్వామి ని హత్య చేసేందుకు పథకం ప్రకారమే భార్య సంధ్య రూ3.50 లక్షల సుపారీ కుదుర్చుకున్న ముఠా బైక్ పై వెళ్తున్న లింగస్వామిపై కాల్పులు జరిపిన సుఫారీ గ్యాంగ్ గాయాలతో బయటపడ్డ భాదితుడు లింగస్వామి సమగ్ర విచారణ అనంతరం నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు.

తాజావార్తలు