అటో- లారీ ఢీ: నలుగురి మృతి
అదిలాబాద్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. అసిఫాబాద్ మండలంలోని మోతుగూడ వద్ద అటో లారీ ఢీకోనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మృతుల్లో ఇద్దరు మహిళలు. కూడా ఉన్నారు.