Monday, 2 November 2026

అడ్మినిస్ట్రేషన్ అధికారిగా కలికోట విజయకుమార్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 1.(జనంసాక్షి). సిరిసిల్ల తాసిల్దారుగా బాధ్యతలు నిర్వహించిన కలికోట విజయ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.