అత్యాచారానికి పాల్పడిన సర్పంచ్ సస్పెండ్

బషీరాబాద్ అక్టోబర్ 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో నంధ్యా నాయక్ తండా గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ ఇటీవలే కాలంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటన తెలిసిందే, ఈ సంఘటన నంద్యా నాయక్ తండా గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారని ఉత్తర్వులు పంపించారని ఎంపీడీవో రమేష్ తెలిపారు. సర్పంచ్ బాధ్యతలు పూర్తిగా ఉప సర్పంచ్ కు అపగించమని తెలిపారు.
Attachments area