Thursday, 5 November 2026

అదృశ్యమైన చిన్నారులు క్షేమం

హైదరాబాద్‌: జీడిమెట్ల శ్రీరాంనగర్‌లో శుక్రవారం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఉన్నారు. ఎల్లమ్మబండ వద్ద ఆడుకుంటూ పిల్లలు కనిపించడంతో పోలీసులు వారిని తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు తప్పిపోయి ఇక్కడికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *