అద్భుత ప్రతిభ చూపిన షీ టీం బృందాలు

వరంగల్ ఈస్ట్, 21(జనం సాక్షి)
తెలంగాణ స్టేట్ లెవెల్   షీ టీం బృందాలలో హలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన సి టీమ్స్ బృందం అద్భుత ప్రతిభ కనబరిచి అత్యధిక కౌన్సిలింగ్ లు నిర్వహించి, అత్యధిక ఈవ్ టీసింగ్ కేసులు బుక్ చేసి మహిళల పట్ల జరిగే నేరాల పట్ల అవర్నెస్ ప్రోగ్రాం లు నిర్వహించి అత్యధిక మంది బాధితులకు సరిఅయిన న్యాయం అందించడం లో మొదటి స్థానం లో నిలిచినందుకు గాను  అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ హైదరాబాద్ వారు అభినందించి ప్రశంస  ఉత్తమ ప్రతిభ కనపరిచిన సి టీమ్స్, వరంగల్ సిబ్బంది ఐన  క్రైమ్స్, పి. డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్  సాయి రమణ, ఎస్ ఐ లు విద్యాసాగర్, కుమారస్వామి, వేణుగోపాల్ రెడ్డి, హెచ్ సి లు వీరేందర్, బిచ్యా నాయక్, పి సి  వంశీ కృష్ణ అడిషనల్ డిసిపి ఆపరేషన్స్ కే.పుష్ప  అభినందించి ప్రతి సారి ఇలాగె అద్భుత ప్రతిభ కనబరచాలని తగు సూచనలు ఇచ్చినారు.