Thursday, 5 November 2026

అధిక దిగుబడి కోసం కచ్చితంగా వేరుశనగ విత్తన శుద్ధి చేయాలి

లింగాల జనం సాక్షి
లింగాల మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో పర్యటించిన వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు వేరుశనగ పంట అధిక దిగుబడి వచ్చే విధంగా సరైన సమయంలో కలుపు మొక్కలకు పిచికారి చేయవలసిన రసాయనిక మందుల గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటి సమస్యలు రాకుండా వేరుశనగ విత్తన శుద్ధిని ఏ విధంగా చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించాడు అవగాహనలో భాగంగా ఏ ఈ వో నరేష్ రైతులు పరిశీలించారు