అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి
హైదరాబాద్: షిర్డీ వెళ్తున్న బస్సు ప్రమాదానికి లోనైన సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఆయన దీన్ని పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు జూబిలీ హిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. తెదేపా ఆధినేత చంద్రబాబు నాయుడు, కుమారుడు, కోడలు, బావయరుదులతో పాటు ఎమ్మెల్సీ నాగేశ్వర్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్ని పూర్ణచంద్రరావు మృతదేహాన్ని సందర్శించి ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.