అధ్వానంగా సదాశివపేట బస్టాండ్.

ప్రారంభోత్సవానికి ముందే సదాశివపేట ఆర్టీసీ బస్టాండ్ శిధిలావస్థకు చేరుతున్నది. అరకూర పనులతోనే బస్టాండ్ నిర్మాణం పూర్తయిందని కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించారు. బస్టాండ్లో బస్సులో సైతం నిలుస్తున్నాయి. ప్రయాణికులకు మాత్రం నరకం కనిపిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సదాశివపేట తొలి మున్సిపాలిటీ హైదరాబాద్, ముంబై ఐదవ జాతీయ రహదారి పక్కనే పట్టణం ఉంటుంది నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారు.