Wednesday, 4 November 2026

అనారోగ్యంతో అర్చకుడి మృతి

దంతాలపల్లి జూలై 22 జనం సాక్షి
మండలంలోని బొడ్లాడ గ్రామంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయంలో అర్చకులు గా విధులు నిర్వహిస్తున్న బూరుగడ్డ శ్రీనివాసాచారి  గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా గురువారం సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో తన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యoలో మృతి చెందినట్లు గ్రామ మాజీ సర్పంచ్ జలగం నరేందర్ గౌడ్ తెలిపారు. కాగా  గ్రామ సర్పంచ్ మండ సుష్మా గౌడ్ మృతుని కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Attachments area