Thursday, 5 November 2026

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సాయం అందజేసిన బిజెపి నాయకులు

సికింద్రాబాద్ (జనం సాక్షి ) :    బిజెపి ఓబీసీ  సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్  రాజు గౌడ్ బిజెపి  యస్ టీ   సెల్ సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ ఆర్. నందు ఆధ్వర్యంలో  ఇంద్రలక్ష్మీనగర్ లో అద్దెకు ఉంటున్న   శీరిష అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక పరిస్థితులు బాగా లేవని విషయం  తెలుసుకొని   ఆమె   వైద్య ఖర్చుల నిమిత్తము  ఆర్థికసాయం     తో పాటు ఒక్క  రైస్  బ్యాగ్  అందించరు   .     రాజుగౌడ్  మాట్లాడుతూ     కేంద్ర మంత్రి   కిషనరెడ్డి   దృష్టికి తీసుకెళ్లి    మెరుగైన వైద్యం   అందించడం కోసం  తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.   ఈ యొక్క కార్యక్రమం   లల్లూ  , హరి, శ్రీకాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.