Wednesday, 4 November 2026

అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల సుజిత్ రావు

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 06 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండల కేంద్రం సింహసేన , వర్షకొండ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ , వినాయక మండపాల వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు.ఈ మేరకు మాట్లాడుతూ అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని , స్వామి వారి కృప అందరి పైనా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.యూత్ సభ్యులు కొడిమెల దీపక్ రాజ్ ,మగ్గిడి నంద కిషోర్ , సోమేష్ , రంజిత్ , రజనికాంత్ ,రాకేశ్ ,తరున్ ,శ్ర,నిఖిల్ , రాహుల్ , గణేష్ , నాయకులు రుత్త నారాయణ , కల్లెడ గంగాధర్ ,కూన రాకేశ్ ,బైండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.