అన్ని మతాల సారమోక్కటే…మనషులలో

మనవత్వం ఉండాలి.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అత్యంత పవిత్రమైన ముర్షద్ దర్గా లో మంగళవారం రాత్రి ఇంటర్ ఫేత్ కాన్ఫరెన్స్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ అండ్ ఇంటిగ్రేషన్ సమావేశం నిర్వహిం చారు.ఈ కార్యక్రమానికి ముఖ్యథితిగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మతపెద్దలు హజరయ్యరు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  హిందూ ముస్లిం. కైస్తవులు బాయి బాయ్ అన్నారు. సర్వ మతాల సారం ఒక్కటే అన్నారు.
దర్మాన్ని కాపాడితే…దర్మం మనను కాపాడు తుందన్నారు.తాండూరు ప్రజలు గంగాజము నాలాగా కలిసి మేలసి ఉంటారు. కులమతాలకు అతితంగా అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారని పేర్కొన్నారు .ఒక నదిలో వాటర్ వెళుతుంటే అవి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని కాకుండా అందరం తాగుతాము. అలా కలిసిమెలిసి ఉండాలన్నారు.
.హిందూ ముస్లిం తేడా చూపట్టకుండా అందరం కలిసి మెలిసి మెలగాలన్నారు.మతపరంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి.ఏ మతాన్ని కించపరచవద్దు.ఏ కులస్తుడైన సరే తప్పు చేసిన వ్యక్తి శిక్ష తప్పనిసరి వేయాలిఅనంతరం ముఖ్య అతిథులకు శాలువా పులమాలతో ఘనంగా సన్మానించారు  ఈ కార్యక్రమంలో
 జనార్దన్ , పాస్టర్ డాక్టర్ కలిమెల దేవదాస్, గఫూర్ పాషా,ముస్తఫా పటేల్ తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail