హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో 2012 బ్యాచ్ ఎస్‌ఐల శిక్షణా ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్ది, డీజీపీ దినేష్ రెడ్డి కూడా హాజరయ్యారు. 1,256 మంది ఎస్‌ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.




