అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 10
నియోజకవర్గ సమప్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.గురువారం మౌలాలి డివిజన్ పరిధిలోని ఓల్డ్ సఫిల్ గూడ సంతోష్ మాత టెంపుల్ దగ్గర 60 లక్షల నిధులతో స్టామ్ వాటర్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ప్రారంభించడం జరిగింది. అనంతరం కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన కాలనీలో పర్యటించారు స్థానికులు సూచించిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్,డీఈ మహేష్,ఏఈ మధురిమా, బద్దం పరశురాం రెడ్డి,పిట్ల శ్రీనివాస్,గుండా నిరంజన్,సతిష్ కుమార్,రామూయాదవ్,అమినుద్దిన్,సత్తయ్య,ఆదినారాయణ,సంతోష్ నాయుడు,మంద భాస్కర్,చందు,
సంతోష్ రాందాస్,రఘుయాదవ్,సందీప్ గౌడ్, సూరి,బాలకృష్ణ గుప్త, ఫరీద్,చుంకు శ్రీనివాస్,గౌలికర్ దినేష్,పులపల్లి జగదీష్ యాదవ్,చుంకు శ్రీనివాస్,జగన్మోహన్ రావు,శ్రవణ్ కుమార్,ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.