జనం సాక్షి: అరుణాచల బోలా శంకరున్ని శుక్రవారం రోజున పిర్జాదిగూడ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు
కాశిరెడ్డిఅనిల్ రెడ్డి, ఎడవెళ్లి రఘు వర్ధన్ రెడ్డి దర్శించుకొని పిర్జాదిగూడ ప్రజలు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు అనిల్ రెడ్డి మాట్లాడుతూ అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వీరితో పాటు ఈ యాత్రలో మేడిపల్లి మండల రిపోర్టర్లు సాగర్ రెడ్డి దయాకర్ రెడ్డి లు ఉన్నారు.




