కూకట్ పల్లి (జనంసాక్షి): కూకట్ పల్లి నియోకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు ను ఫతే నగర్ డివిజన్ బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అరుణ్ సోమవారం తన పుట్టినరోజు సందర్బంగా మర్యాదపూర్వకంగా వెంగళరావు ను కలిసి ఆశీర్వాదం పొందారు.
అరుణ్ జన్మదిన సందర్భంగా ఆశీర్వదించిన వెంగళరావు…




