ఎల్బీ నగర్ ( జనం సాక్షి ) మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ వార్డులకు సంబంధించిన పేదలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశిసుల్లతో స్థానిక శాసానసభ్యురాలు విద్య శాఖ మంత్రి .పట్లోల్ల సబిత ఇంద్ర రెడ్డి ప్రత్యేక చొరవతో బడుగు ,బలహీన వర్గాల ప్రజలకు ,ఆర్ధికంగా వెనకబడిన వారికి చేయూత అందిస్తూ కార్పొరేషన్ మేయర్ .దుర్గ దీప్ లాల్ చౌహాన్ చేతుల మీదుగా సి.యం.ఆర్.ఎఫ్ చెక్కులను Rs.54,500 ‘ ఒకరికి ,Rs.25,000/- ఒకరికి, Rs.29,000 , ఒకరికి,Rs.60,000 , మరో ముగ్గురికి, మొత్తంగా 2,88,500, రూపాయలను మంజూరు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మీర్పేట్ టి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు .అర్కల కామేష్ రెడ్డి , టి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.భుపేష్ గౌడ్ , నాయకులు డి.జ్యోతి కిషోర్ ,జి.రేఖ లక్ష్మణ్ ముదిరాజ్ ,యాదగిరి ,చారి తదితరులు పాల్గొనడం జరిగింది.
అర్కల కామేష్ రెడ్డి తో కలిసే సి.యం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణి చేసిన మేయర్ .దుర్గ దీప్ లాల్ చౌహాన్




