Tuesday, 3 November 2026

అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవముల నేపథ్యంలో గురువారం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానపత్రికను అందజేసిన  శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

సెప్టెంబర్ 15 జనం సాక్షి :

అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవముల నేపథ్యంలో గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానపత్రికను అందజేసిన  శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి పురెందర్ కుమార్, వేదపండితులు శర్మ తదితరులు