Wednesday, 4 November 2026

అల్వాల్‌ లో నవ వధువు ఆత్మహత్య

 హైదరాబాద్: అల్వాల్‌ పంచశీల కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన 40 రోజులకే… లక్ష్మిప్రియ అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ బెడ్‌రూంలోని అద్దంపై రాసింది. అయితే లక్ష్మిప్రియ మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వేధింపులే కారణమని అంటున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు… పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *