Monday, 2 November 2026

అస్వస్థతకు గురైన తెలంగాణ శాసనసభ స్పీకర్

హైదరాబాద్ : శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. మధుసూదనాచారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *