Thursday, 5 November 2026

ఆందోళన విరమించిన పెట్రోలియం డీలర్లు

హైదరాబాద్‌: వాహనదారులకు ఊరట లభించింది. కమీషన్‌ పెంచాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పెట్రోలియం డీలర్లు చేస్తున్న ఆందోళనకు చమురు సంస్థలు తలొగ్గాయి. పెట్రోలియం డీలర్లకు కమీషన్‌ పెంచేందుకు ఆయిల్‌ కంపెనీలు అంగీకరించాయి. దీంతో డీలర్లు ఇకపై పెట్రోల్‌ బకులను 24 గంటలు తెరిచి వుంచనున్నారు. కమీషన్‌ పెంచాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ బంక్‌లను పరిమిత కాలంలో తెరిచి వుంచుతూ ఆందోళన చేస్తామని డీలర్లు ప్రకటించినట్లు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *