ఎల్బీనగర్ (జనం సాక్షి ) స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్దంతి సందర్బంగా హయత్ నగర్ లో పద్మశాలి సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ , బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్బంగా నివాళులు అర్పించిన వారిలో పద్మశాలి సంఘం అద్యక్షులు మేడం బాబురావు నేత, రంగా రెడ్డి జిల్లా అద్యక్షులు బొమ్మ రఘురాం నేత, హయత్ నగర్ పద్మశాలి సంఘం అద్యక్షులు పన్నం నరేందర్ నేత , ప్రధానకార్యదర్శి రాపల్లి విజయకుమార్ నేత, పాలారపు వెంకటేష్ నేత,సరస్వతి,పొనుగోటి శ్రీదర్ రావు , విప్పా వెంకటేశం నేత,చెరుకు జగన్నాధం నేత తదితరులున్నారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నివాళులు అర్పించిన : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ లక్ష్మి ప్రసన్న




