*ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్*

పెద్దేముల్ సెప్టెంబర్ 29 (జనం సాక్షి)
పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం అర్హులైన మహిళలందరికీ సర్పంచ్
కె.చంద్రయ్య బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నరేష్, ఉపసర్పంచ్ జ్యోతి, డీలర్ లక్ష్మీదేవమ్మ, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area