ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.. వంచా వెంకట్ రెడ్డి

బచ్చన్నపేట సెప్టెంబర్ 25 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వంచా వెంకట్ రెడ్డి తెలిపారు. పూలను దేవతగా కొలిచే సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదని ఒక్క తెలంగాణలోనే ఉన్నదని ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ ని అన్నారు. రేపటి నుంచి తొమ్మిది రోజులపాటు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే తీరక రంగులతో. తీరక్క పూలతో జరిగే బతుకమ్మ పండుగ సంబురాలను ఆడపడుచులు అత్యంత ఆనందాలతో బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు