ఆదిలాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నగేష్
ఆదిలాబాద్: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బోథ్ శాసనసభ్యుడు జి. నగేష్ పేరును చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కార్యదర్శులుగా లోలం శ్యామ్‌సుందర్, అబ్దుల్‌కలాంను నియమించారు.