హైదరాబాద్: గ్యాస్ రాయితీకి ఫిబ్రవరి 15 గడువు కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆధార్‌కార్డులపై ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యవసరంగా 300 ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.




